Here we are discussing about These outdoor games that helps lose weight in telugu. Read more | బరువు తగ్గేందుకు వాకింగ్, జిమ్, డైట్‌కు వెళ్లడం సహజం. జిమ్ లోపల వ్యాయామం చేయడం మంచిది, కానీ నాలుగు గోడల వెలుపల వ్యాయామం చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే, బయట వ్యాయామం చేయడం వల్ల 10% ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.

#HealthTips
#WeightLossGames
#Lifestyle
#National
#Skipping
#Swimming
#TeluguOneIndia